Logo
Search
Search
View menu

The Papikondalu

Presentations | Telugu

Somewhere along the course of the Godavari River, between the East and West Godavari Districts of Andhra Pradesh, is a magnificent hill range known as the Papi Kondalu. These hills are covered in dense forests and are home to a wide variety of plants, animals and birds. More on this picturesque hill range can be found in this PPT. Do give it a read.

పాపి కొండలు, తూర్పు కనుమలలో దట్టమైన అడవులతో కూడిన ఒక అద్భుతమైన పర్వత శ్రేణి. ఇది ఆంధ్రప్రదేశ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల మధ్యలో ఉన్నాయి. ఈ పాపి కొండలు వివిధ మొక్కలు, జంతువులు, పక్షులు ఉన్నటువంటి జీవ వైవిధ్యం గల ప్రదేశం. ఈ పాపికొండల గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (40 Slides)

The Papikondalu

Presentations | Telugu