Logo
Search
Search
View menu

The Pilgrim Centre of Gudimallam

Presentations | Telugu

Gudimallam is a small and ancient village in the Erpadu Mandalam of Chittoor District, Andhra Pradesh. This village is famous for its third century Siva Temple. This temple, known as the Trimurthy Temple, was built during the reign of the Andhra Satavahanas. The speciality of this temple is that the trinity of Brahma, Vishnu and Shiva are all present in one idol. More on the temple and local legends can be found in this presentation.

గుడిమల్లం చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలానికి చెందిన పురాతన గ్రామం. అక్కడ ౩ వ శతాబ్దం నాటి శివాలయం ఒకటి ఉంది. దానినే త్రిమూర్తి ఆలయం అని అంటారు. అది ఆంధ్ర శాతవాహనుల కాలం నాటిది. ఈ ఆలయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు కలిసి ఒకే విగ్రహంలో కొలువై ఉన్నారు. అందువల్ల ఈ ఆలయానికి త్రిమూర్తి ఆలయం అని పేరు. ఈ ఆలయం గురించి విశేషాలు, స్థలపురాణం మొదలగునవి ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

The Pilgrim Centre of Gudimallam

Presentations | Telugu