Logo
Search
Search
View menu

Zoos in Telangana

Presentations | Telugu

Before the advent of televisions, zoos were the only places that offered us a chance to see wild animals, while in the comfort of a safe urban place. Another safe place to see some of our exotic wildlife in their natural habitats are reserved forests that offer government-approved rides into jungles. There are many such zoos and wildlife reserves in the state of Telangana. This presentation lists such places like the Nehru Zoological Park at Hyderabad, the Kakatiya Zoo at Warangal, the Kavval, Pranahitha and Chincholi Wildlife Sanctuaries and the Nagarjun-Srisailam Tiger Reserve. The presentation and also offers information about uniqueness of these places, how animals here are taken care of, the kind of foods offered to them in the zoos and other such interesting information.

అరుదైన, అంతరించిపోతున్న వన్య ప్రాణుల ప్రత్యేకతను, పుస్తకాల లోనో, టివి లలోనో చూసిన వాటి నివాసాలను, మనిషి తో పాటే జీవనం సాగిస్తున్న అడవి జీవులను మనం ఈ జంతు ప్రదర్శనశాలలలో చూడవచ్చు. తెలంగాణ లో నెహ్రూ జంతు ప్రదర్శనశాల, కాకతీయ జంతు ప్రదర్శనశాల, కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం, ప్రాణహిత వన్యప్రాణుల అభయారణ్యం, చించోలి వన్యప్రాణుల అభయారణ్యం, నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ వంటి చాలా జంతు ప్రదర్శనశాలలు, అభయారణ్యాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉన్నాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి, అటువంటి క్రూరమైన జంతువులని వారు ఎలా పెంచుతున్నారు, వాటికి ఎటువంటి ఆహారాన్ని పెడతారు, మొదలైన విషయాలను తెలియజేస్తుంది ఈ ప్రదర్శన.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

Zoos in Telangana

Presentations | Telugu