Presentations | Telugu
Yadadri Bhuvanagiri District is one of the 33 districts in the state of Telangana. It gets its name from the famous pilgrim centre of Yadadri Narasimha Swamy Kshetram. Catch a glimpse of the splendour of this temple and the various legends associated with it. This distridt is also home to the renowned handloom heritage of Pochampally-Ikkat and the same finds a mention in this part. In the second part of this two-part presentation, more has been mentioned on the other famous tourist attractions of the district like Kunda Satyanarayana Kaladham, a mythology park, the Bhongir fort, and the Kolanupaka Jain temple.
తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఒకటి. యాదాద్రి నరసింహ స్వామి క్షేత్రం ఉన్నందునా ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది. ఈ దేవాలయం యొక్క వైభవం మరియు దానికి సంబంధించిన వివిధ పురాణాల సంగ్రహావలోకనం ఇక్కడా పొందవచు. ఈ జిల్లా పోచంపల్లి-ఇక్కత్ చేనేత వస్త్రాలకు నిలయం. దీని గురించి కూడా ఇక్కడ ప్రస్తావన ఉంది. ఇది మొదటి భాగం. రెండొవ భాగం లో ఈ జిల్లాకు సంబంధించిన మరి కొన్ని విషయాలు, అనగా కుండ సత్యనారాయణ కళాధం, ఒక పౌరాణిక పార్క్, భోంగీర్ కోట మరియు కొలనుపాక జైన దేవాలయం మొదలగునవాటి గురించి సమాచారం పొందవచ్చు.
8.50
Lumens
PPTX (34 Slides)
Presentations | Telugu