Presentations | Telugu
C. Narayana Reddy, popularly known as Sinare, is a literateur, poet, author, Sahitya Akademi Award Winner and a Gyanpeeth Awardee. Did you know that Sinare, who has written innumerable Telugu cine songs had done his schooling in Urdu medium? He had later, of course, read Telugu books, obtained a post-graduate degree as well as a doctorate degree in Telugu literature from the Osmania University. Such fascinating information about his life and his compositions are presented to you in this PPT. Download to read and enjoy.
సి.నారాయణరెడ్డి—సినారె—సాహితీవేత్త, కవి, రచయిత, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత. ఎన్నో అద్భుతమైన ఆణిముత్యాలను, అదే, సినిమా పాటలను అందించిన సినారే ఉర్దూ మాధ్యమంలో సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య అభ్యసించారని తెలుసా? ఆ తరువాత విద్యార్థిగా శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయంలో తెలుగు గ్రంథాలు చదివి, ఇంటర్ అయ్యాక ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి తెలుగు సాహిత్యములో పోస్టుగ్రాడ్యుయేట్ డిగ్రీ, డాక్టరేటు డిగ్రీ పొందారు. అనేక రచనలు చేస్తూ, వృత్తి పరముగా ఉన్నత పదవులు, బహుమతులు పొంది, “విశ్వంభర” కావ్యానికి జ్ఞానపీఠ పురస్కారం దక్కించుకుని, తెలుగు సినీ ప్రేక్షకులకు రమణీయమైన పాటలు రచించిన ఈయన గురించి, ఈయన పాటలగురించి కొన్ని మధురమధురమైన విశేషాలు తెలియజేయడం ఈ ప్రదర్శన ఉద్దేశం. చదివి ఆనందించగలరు.
Free
PPTX (45 Slides)
Presentations | Telugu