Presentations | Telugu
Together, the states of Telangana and Andhra Pradesh have a vast cover of forest area, making them home to a large variety of flora and fauna. As part of the programme to ensure the continuity of species and give them a good home to grow and prosper, our country has declared reserved forest areas. This presentation lists out the various such reserved forest areas present in the two Telugu states. It also lists the various popular animals, plants, trees and birds that are found in these forests.
"తెలంగాణా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కలిసి విస్తారమైన అటవీ ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. ఇవి అనేక రకాల వృక్షజాలం మరియు జంతుజాలానికి నిలయంగా ఉన్నాయి. జాతుల కొనసాగింపును నిర్ధారించడానికి మరియు వాటిని పెరగడానికి, అభివృద్ధి చెందడానికి కావాలసిన ఆటవీ ప్రాంతాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా, మన దేశం రిజర్వ్డ్ అటవీ ప్రాంతాలను ప్రకటించింది. ఈ ప్రెసెంటేషన్ రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న వివిధ రిజర్వ్డ్ అటవీ ప్రాంతాలను జాబితా చేస్తుంది. ఈ అడవులలో కనిపించే ప్రముఖ జంతువులు, మొక్కలు, చెట్లు మరియు పక్షులను కూడా ఇది జాబితా చేస్తుంది."
8.25
Lumens
PPTX (33 Slides)
Presentations | Telugu