Logo
Search
Search
View menu

Visakhapatnam District - An Overview

Presentations | Telugu

Visakhapatnam District in Andhra Pradesh is perhaps one of the most beautiful regions, not only in the state but also in the country. With pristine virgin beaches, eastern ghats dotting the place and a wide green cover, this district is home to many tourist attractions, industries and a lot more. Borra Caves, the hill station of Araku, Dophin's Nose, the Submarine Museum, the wide park of Kaisalagiri that overlooks the Bay of Bengal, a Naval Dockyard, the Simhachalam Narasimhaswamy Temple, British and Dutch era legacies in the form of churches, schools and forts...all this and more are covered in this small presentation to offer an overview of the district.

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా బహుశా రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా అత్యంత అందమైన ప్రాంతాలలో ఒకటి. సహజమైన బీచ్‌లు, తూర్పు కనుమలు మరియు విశాలమైన అడవులతో ఈ జిల్లా అనేక పర్యాటక ఆకర్షణలు మరియు పరిశ్రమలకు నిలవు. బొర్రా గుహలు, అరకు హిల్ స్టేషన్, డోఫిన్స్ నోస్, జలాంతర్గామి మ్యూజియం, బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్న కైసలగిరి పార్క్, నేవల్ డాక్ యార్డ్, సింహాచలం నరసింహస్వామి దేవాలయం, బ్రిటిష్ మరియు డచ్ కాలం నాటి చర్చిలు, పాఠశాలలు మరియు కోటలు ... మరెన్నెన్నో ఈ ప్రెసెంటేషన్ లో వివరింపబడ్డాయి.

Picture of the product
Lumens

6.25

Lumens

PPTX (25 Slides)

Visakhapatnam District - An Overview

Presentations | Telugu