Presentations | Telugu
Village fairs are a fascinating part of Indian culture. Across the country, numerous villages boast of their unique and special fairs, held in honour of the local deities. The Telugu states too have a plethora of interesting fairs called ‘Oori Jaataralu’. Ganganamma Jaatara, Poleramma Jaatara, Mahalakshmamma Jaatara and Mahankalamma Jaatara are but only some of the prominent village fairs from the two states. While some of these are held every year, some are held every alternate year or sometimes even once in 12 years. They are held to appease the village goddess in the belief that she would look after the welfare of the villagers, keep their animals safe and grant them good crops. The rituals that are followed in these fairs changes from village to village. A bit more on some of the more prominent oori jaataralu and how they are held is given in this fascinating presentation.
తెలుగు రాష్ట్రాలలో ఏ ప్రాంతానికి వెళ్లినా గంగానమ్మ, పోలేరమ్మ, మహాలక్ష్మమ్మ, మహంకాళమ్మ మొదలైన ఎన్నో పేర్లతో జాతరలు జరుగుతాయి. ప్రతీ గ్రామానికి ఒక్కొక్క గ్రామదేవత ఉన్న మన దేశంలో లెక్కలేనన్ని జాతరలు జరుగుతాయి. జాతరలు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. గ్రామదేవత తమని చల్లగా కాపాడి, పాడి, పంటలు ఇచ్చినందుకు జాతర జరిపిస్తారు. కొన్ని ప్రాంతాల వారు రెండేళ్లకు ఒకసారి జాతర జరిపిస్తారు, మరి కొంతమంది ప్రతి సంవత్సరము జాతర జరుపుతారు. ప్రాంతాన్ని బట్టి, ఆచారాలను బట్టి జాతర లో జరిగే పూజా కార్యక్రమాల్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయి. ఈ జాతరలు ఎలా జరుపుతారు, తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధమైన జాతరలేమింటి అన్న విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వటం జరిగింది.
Free
PPTX (31 Slides)
Presentations | Telugu