Presentations | Telugu
The Telangana State is famous for its cuisines. While the non-vegetarian food from this place is world renowned, the state can also boast of a rich and wide variety of vegetarian food. This presentation brings to you the various popular vegetarian Telanga foods like Sarvapindi, Sajjarotte, Uppudupindi, Sakkinalu, Undralla Payasam, and so on. Enjoy!
తెలంగాణ రాష్ట్రం వంటకాలకు ప్రసిద్ధి. ఇక్కడి మాంసాహారం ప్రపంచవ్యాప్తంగా పేరు గాంచినది అని మనందరికి తెలుసు. కాని మాంసాహారమే కాదు, శాకాహార రుచులలో కూడా ఈ ప్రదేశం ఏమీ తీసిపోలేదు. ఈ ప్రెజెంటేషన్ మీకు సర్వపిండి, సజ్జరొట్టె, ఉప్పుపిండి, సక్కినాలు, ఉండ్రాళ్ల పాయసం మొదలైన వివిధ ప్రముఖ శాఖాహార తెలంగాణ ఆహారాలను అందిస్తుంది. ఆనందించండి!
8.50
Lumens
PPTX (34 Slides)
Presentations | Telugu