Presentations | Telugu
The Telugu states comprise of three distinct regions — Telangana, Rayalaseema and Kostha Andhra. Each of these regions can boast of distinct and exquisite tastes in their cuisines. This presentation brings to you various vegetarian delicacies from the coastal belt of Andhra Pradesh. Included are dibbarottelu, minapa garelu, boorelu, paakam garelu, pesarattu, chalimidi, pootharekulu, pappu chekkalu, ariselu, bandaru halwa, chandrakaanthalu, ooragayalu and podlu. Enjoy!
తెలంగాణ, రాయలసీమ మరియు కోస్త ఆంధ్ర, ఈ మూడు ప్రాంతాలు వారి వారి ప్రత్యేక రుచులకు, వంటకాలకు పేరుగాంచాయి. ఈ ప్రెసెంటేషన్ లో తీర ప్రాంతం కు చెందిన కొన్ని శాకాహార రుచులను మీకు అందచేస్తున్నాము. వీటిలో కొన్ని నోరూరించే దిబ్బరోట్టెలు, మినప గారెలు, బూరెలు, పాకం గారెలు, పెసరట్టు, చలిమిడి, పూతరేకులు, పప్పు చెక్కలు, అరిసెలు, బండారు హల్వా, చంద్రకాంతలు, ఊరగాయలు మరియు పొడులు. ఆస్వాదించండి!
9.75
Lumens
PPTX (39 Slides)
Presentations | Telugu