Presentations | Telugu
Among the many storytelling art forms practised by the people of the Telugu states are the Veela Mushtulu, Thoorpu Bhaagavatam and Pichuka Kuntla. Know more about these dying folk art forms through this PPT. Download to read in full.
తెలుగు జానపద కళారూపాలలో వీర ముష్టులు, తూర్పు భాగవతం, పిచ్చుక కుంట్లు ఎంతో ప్రాముఖ్యత పొందినవి. ఇవి అన్నీ కథా గానం చేసే కళలు. అంతరించిపోతున్న ఈ కళల గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనద్వారా తెలియజేయడం జరిగింది. చదివి ఆనందించి గలరు.
16.50
Lumens
PPTX (66 Slides)
Presentations | Telugu