Presentations | Telugu
Telugu people, especially Telugu women, value their culture and traditions. Of all the traditions they follow, the way they dress and adorn ornaments holds a lot of prominence. Though these have changed through the ages, many aspects that have been handed down over centuries still hold good. Most Telugu women still wear the sari on a daily basis and those who have accepted a modern way of life also take out their fine saris for special occasions and festivals. Jewellery too is an integral part of a Telugu woman’s life, most of which are declared essential according to culture. Makeup was also an essential part of their daily routine. In ancient times, the Telugu women used naturally procured material as beauty products. This presentation brings to you interesting information of the way Telugu people, mostly women, dress themselves and make themselves presentable through skin care and beauty routine. The presentation also offers an explanation of the merits of these traditions.
తెలుగు ప్రజలు సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కువ విలువ ఇస్తారు. సాంప్రదాయ పరంగా వారి అలంకరణ హుందాగా ఉంటుంది. అలంకరణ, ఆభరణాలు అనేవి ప్రాచీన కాలం నుండి వస్తున్న ఆచారం. తెలుగు స్త్రీలలో ఇప్పటికీ, ఎప్పటికీ మరుగు పడని అలంకారం చీర కట్టుకోవడం, నగలు ధరించడం. పూర్వ కాలంలో తెలుగు మహిళలు అలంకరణ కోసం, సహజసిద్ధమైన, ప్రకృతిలో దొరికే వస్తువులను ఉపయోగించేవారు. అవి అందానికి అందము మరియు ఆరోగ్యం కూడా. తెలుగువారి కట్టుబొట్టు, అలంకరణ గురించి ఆసక్తికరమైన విశేషాలు, సమాచారం ఈ ప్రదర్శనలో అందించడం జరిగింది.
Free
PPTX (35 Slides)
Presentations | Telugu