Presentations | Telugu
Games are an integral part of all cultures across the world. While some games are common to most peoples, some are specific to regions and communities. They are characterised by their limericks and rules. In this two part series, we bring to you some traditional games like Golilaata, Dagudu Muthalu, Vamana Guntalu, Karra Billa, etc. which are popular in Andhra Pradesh and Telangana. The songs sung along with some of these games are also mentioned in here.
ఆటలనేవి ప్రపంచవ్యాప్తంగా సర్వ సాధారణం. ఆటలు వెరవచ్చు కాని, ఆడడం అనేది అన్ని సంస్కృతులలో కనిపించే విషయం. కొన్ని ఆటలు ప్రాంతాలవారిగా ప్రత్యేకతను పొంది ఉంటాయి. మన తెలుగు వారిలో కూడా, తరతరాలుగా వచ్చే కొన్ని ఆటలు ఉన్నాయి. అవి ఏమిటో, వాటి రూల్స్ ఏమిటో, రెండు భాగాలలో మీకు క్లుప్తంగా తెలుపబడింది. అలాగే, కొన్ని ఆటలతో పాటలు కూడా జతజేర్చబడ్డాయి. వాటి గురించి కూడా ఇక్కడ ప్రస్తావన ఉంది.
Free
PPTX (36 Slides)
Presentations | Telugu