Presentations | Telugu
Puttaparthi, a small town located on the banks of the Chitravathi River near the town of Dharmavaram is today a landmark on the world map because of the spiritual guru Satya Sai Baba. Many consider him a reincarnation of the Shiridi Sai Baba. Born in this very place, he built his Prasanthi Nilayam ashrama here and dedicated his life to spiritual teaching, professing that all world religions are the same and that all humanity is one. This town today boasts of world class eminities like a multispeciality hospital, indoor and outdoor stadiums, schools, colleges, meditation halls, Eternal Heritage Museum, Chaitanyajyothi Museum, a planetarium, a music college and so on. Catch a glimpse of all this and more in this presentation.
పుట్టపర్తి ధర్మవరం పట్టణానికి సమీపంలో, చిత్రావతి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం. ఆధ్యాత్మిక గురువు సత్య సాయి బాబా కారణంగా నేడు ప్రపంచ పటంలో ఒక మైలురాయిగా నిలిచింది. చాలామంది అతడిని షిరిడీ సాయిబాబా పునర్జన్మగా భావిస్తారు. ఈ పట్టణంలో పుట్టిన ఆయన, ఇక్కడే తన ప్రశాంతి నిలయం ఆశ్రమాన్ని నిర్మించారు. ఆధ్యాత్మిక బోధన కోసం తన జీవితాన్ని అంకితం చేసారు. ప్రపంచ మతాలన్నీ ఒకటేనని మరియు మానవులు అంతా ఒక్కటేనని ప్రకటించారు. ఈ పట్టణంలో నేడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఇండోర్ మరియు అవుట్‌డోర్ స్టేడియంలు, స్కూళ్లు, కాలేజీలు, ధ్యాన మందిరాలు, ఎటర్నల్ హెరిటేజ్ మ్యూజియం, చైతన్యజ్యోతి మ్యూజియం, ప్లానెటోరియం, మ్యూజిక్ కాలేజ్ వంటి వంటివి ఉన్నాయి. ఈ ప్రెసెంటేషన్లో వీటన్నిటిగురించి మీకు తెలియజేయడం జరుగుతోంది.
9.75
Lumens
PPTX (39 Slides)
Presentations | Telugu