Logo
Search
Search
View menu

The Storytelling Art of Gollasuddalu

Presentations | Telugu

Gollasuddulu is one of the many distinct and spectacular storytelling art forms from the Telugu lands. This was traditionally practiced by the clan called the ‘gollalu’ who were cattle herders. This storytelling technique employs the use of a long cloth on which scenes in the story are painted. The entire cloth is wrapped around a stick and held up like a curtain rod. As the story progresses, the cloth is unraveled and the story told. More on this art form, the people who practice it and also the kind of stories told are all brought to you in this fascinating presentation.

తెలుగు జానపద కళలలో గొల్లసుద్దులు ఒకటి. ఇది ఒక అపురూపమైన కథలు చెప్పే ప్రక్రియ. ఈ కళను తరతరాలగా గొల్లలే ప్రదర్శిస్తారు. దీని ప్రత్యేకత ఏమిటంటే దీనిని పొడుగాటి గుడ్డల మీద బొమ్మలు గీసి, వాటిని చుట్ట చుట్టి, కథ సాగుతున్నంతసేపు, ఆ చుట్టలోంచి గుడ్డని తీస్తూ చెప్తారు. సాధారణంగా కాటమరాజు కథ, కృష్ణుడి లీలలు చెప్తారు. ఈ కళ గురించి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (37 Slides)

The Storytelling Art of Gollasuddalu

Presentations | Telugu