Presentations | Telugu
The states of Andhra and Telangana are especially known for their spicy mango pickeles called Avakai. This is a mouthwatering presentation that offers you a glimpse of the kinds of mango pickles made in the Telugu states, the way they are made, the traditional storing rituals, how they are meant to be eaten and so on. Enjoy!
ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలు ముఖ్యంగా ఆవకాయకు ప్రసిద్ధి. తెలుగు రాష్ట్రాల్లో తయారు చేసే మామిడి ఊరగాయల రకాలు, వాటిని తయారు చేసిన విధానం, సాంప్రదాయంగా నిల్వ చేసే ఆచారాలు, అవి ఎలా తినాలి అనే దాని గురించి ఒక ఒక నోరూరించే ప్రెజెంటేషన్ మీకు అందిస్తున్నాము. ఆనందించండి!
13.50
Lumens
PPTX (27 Slides)
Presentations | Telugu