Logo
Search
Search
View menu

The Ramanaidu Studios in Hyderabad

Presentations | Telugu

Ramanaidu Studios — the name needs no special introduction, not only to all Telugu people but also to movie enthusiasts across the country. Born in June 1936, Daggubati Ramanaidu, a rice mill owner turned movie producer established the Ramanaidu Studios and his production house called Suresh Productions. This presentation brings to you many fascinating bits of information not only about Sri Ramanaidu garu and his studios at Hyderabad and Vizag but also about his film school at Jubilee Hills, his museum of Cinema at Visakhapatnam and the various iconic movies produced under his banner and shot at his studios.

రామానాయుడు స్టూడియోస్ అంటే తెలుగు వారికి వేరే ప్రత్యేక పరిచయం అవసరంలేదు. దగ్గుబాటి రామా నాయుడు (6 జూన్ 1936 - 18 ఫిబ్రవరి 2015) భారత దేశం గర్వించదగ్గ చిత్ర నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ స్థాపకుడు. ఈ ప్రదర్శనలో స్టూడియో స్థాపకుడు రామా నాయుడు గారి గురించి, దశాబ్దాల తరబడి ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇచ్చిన సురేష్ ప్రొడక్షన్స్ గురించి, రామా నాయుడు వివిధ స్టూడియోస్ గురించి, అనగా నానాక్రంగూడా లోని రామానాయుడు స్టూడియోస్, విశాఖ లోని రామానాయుడు స్టూడియోస్, అక్కడి మ్యూసియం అఫ్ సినిమా గురించి, మరియు జూబిలీ హిల్స్ లో రామానాయుడు స్టూడియోస్ - ఫిలిం స్కూల్ గురించి విశేషాలు ఇవ్వడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

The Ramanaidu Studios in Hyderabad

Presentations | Telugu