Presentations | Telugu
Nestled in the jungles of the Medak District of Telangana is a famous pilgrim centre known as ‘Yedupayala’. Devotees, not merely from Telangana but from all the neighbouring states, come here to visit the Goddess Durga Bhavani at this place. What’s interesting is that this place finds a mention in the famous Indian epic, The Mahabharatha as well. To find out why this place is famous, how this place got its name and many other fascinating bits of information about this place, do read this PPT.
ఏడుపాయలు ఒక ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దుర్గా భవాని మాత చాలా మహిమగలది అని భక్తుల నమ్మకం. ఈ ప్రాంతం తెలంగాణాలో గల మెదక్ జిల్లాలో, పాపన్నపేట మండలంలో నాగ్ సాన్ పల్లి అనే గ్రామానికి సమీపంలో అడవిలో ఉంది. ఈ ప్రదేశం గురించి మహాభారతంలో వివరించి ఉంది. అసలు ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఆ దుర్గా మాత అక్కడ ఎలా వెలసింది? మొదలైన విషయాలను ఈ ప్రదర్శన తెలియజేయడం జరిగింది. ఈ ప్రదేశం గురించి మహాభారతంలో వివరించి ఉంది.
Free
PPTX (29 Slides)
Presentations | Telugu