Logo
Search
Search
View menu

The Pilgrim Centre of Vadapalli

Presentations | Telugu

Vadapalli is a beautiful village in the East Godavari District of Andhra Pradesh. This historic village is famous for the centuries old Venkateswara Swamy Temple. The place is also known as Konaseema Tirupati, owing to the popularity of the temple and the deity in it. It is believed that it was here that the sage Narada named Vishnu as Venkateswara in his Kaliyuga Avatar. Another speciality of this deity is that the idol in the temple is not made of stone as is the popular practise, but is sculpted out of wood. Know more such fascinating details about the temple, its history, and the legends surrounding it. Download the PPT right away!

వాడపల్లి, తూర్పు గోదావరి జిల్లాలోని , ఆత్రేయపురం మండలంలో గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామం, మరియు ప్రఖ్యాత పుణ్యక్షేత్రము. ఈ ప్రాంతం తిరుపతి, ద్వారకా తిరుమలల తరువాత అత్యంత ప్రజాధరణ పొందినది. అందుకే ఈ క్షేత్రాన్ని కోనసీమ తిరుపతిగా కూడా పిలుస్తారు. ఇక్కడ వేంకటేశ్వరుడు రాయితో కాకుండా ఒక చెక్కలో స్వయంభువ గా కొలువై ఉన్నాడు. ఇక్కడ నారదుడే విష్ణువుకు వేంకటేశ్వరుడిగా నామకరణం చేసినట్లు చెపుతుంటారు. ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శనలో తెలుసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి చదివి ఆనందించ మనవి.

Picture of the product
Lumens

Free

PPTX (31 Slides)

The Pilgrim Centre of Vadapalli

Presentations | Telugu