Presentations | Telugu
Kotipalli, a village in the East Godavari District of Andhra Pradesh, is a renowned pilgrim centre. The place is also known as Koti Theertham as it is home to numerous temples. (Koti in Telugu means a crore.) The most famous temple here houses Someswara Swamy with his consort Sri Chayadevi, Koteswara Swamy with his consort, and Janardhana Swamy with his consorts Sri Devi and Bhudevi. According to local legend and related mythology, these idols were installed here by Indra, Chandra, and Kasyapa Mahamuni. Know more about the temple, its construction, the legends and myths surrounding this place, in this insightful presentation. Download to read.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి జిల్లాలోని కోటిపల్లి క్షేత్రమును కోటి తీర్థం అని కూడా పిలుస్తారు. కోటి పల్లి క్షేత్రం విభిన్న ఆలయాలకు నెలవు. అందుకే ఈ క్షేత్రాన్ని ఆలయ పట్టణం అని కూడా పిలుస్తారు. ఇక్కడి సుప్రసిద్ధ దేవాలయంలో శ్రీ ఛాయా సమేత సోమేశ్వర స్వామి, ఆమ్మవారితో కూడిన కోటీశ్వర స్వామి, మరియు శ్రీ దేవి, భూదేవి సహిత జనార్ధన స్వామి కొలువై ఉన్నారు. ఈ దేవతామూర్తుల విగ్రహాలను ఇంద్రుడు, చంద్రుడు, కశ్యప ముని ప్రతిష్టించారని మనకు స్థల పురాణం ద్వారా తెలుస్తుంది.ఈ దేవాలయ విశేషాలు, సంబంధిత స్థలపురాణాలు మొదలగు అంశాలను ఈ ప్రదర్శనద్వారా తెలియజేయడం జరిగింది. చదివి ఆనందించగలరు.
Free
PPTX (25 Slides)
Presentations | Telugu