Logo
Search
Search
View menu

The Pilgrim Centre of Kondagattu Anjaneya Swamy

Presentations | Telugu

Nestled in a small and beautiful forested area, near the Muthyampeta village in Jagityala District of Telangana is the pilgrimage centre of Kondagattu Anjaneya Swamy. It is believed that when Hanuman was carrying the Sanjeevani Mountain from the Himalayas to Sri Lanka, a part of the mountain fell at this spot in Telangana. Since then, it has been revered as a sacred spot, and is dedicated to Lord Hanuman. Know more about this place and the temple here through this PPT. Download right away.

తెలంగాణ జగిత్యాల జిల్లా ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో సెలయేరుల మధ్య కొండగట్టున, చాలా ప్రకృతి సౌందర్యము కలిగిన ప్రదేశములో అంజన్న వెలిసారు. ఇక్కడ వెలసిన స్వామివారే కొండగట్టు ఆంజనేయ స్వామి. రామరావణుని యుద్ధం జరుగుతున్నప్పుడు, హనుమంతులవాగారు సంజీవిని పర్వతముని తీసుకొస్తుంటే పర్వతంలో కొంత భాగం విరిగి ఇక్కడ పడింది అని, అదే కొండగట్టు అని స్థలపురాణం చెబుతోంది. ఈ క్షేత్రం గురించి మరిన్ని విశేషాలు ఈ ప్రదర్శన ద్వారా తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

Free

PPTX (39 Slides)

The Pilgrim Centre of Kondagattu Anjaneya Swamy

Presentations | Telugu