Presentations | Telugu
Close to the temple town of Tirupathi is a prominent Vinayaka temple in the town of Kanipakam. The temple itself was built around 1000 years ago, but according to local legend, much prior to that, the villagers had found a Vinayaka statue in a well and since then have been offering prayers to the lord at this spot. Know more on the temple, its construction, other local legends, how the place became Kanipakam from Vihaarapuri, and beliefs and rituals associated with the lord at Kanipakam, through this PPT.
తిరుపతికి సమీపంలో ఉన్న కాణిపాకం లో స్వయంభువ గా వెలిసిన సత్యప్రమాణాల దేవుడు అయిన కాణిపాకం వరసిద్ధి వినాయకుడు. విహారపురి అనే గ్రామం బావిలో గణపతి విగ్రహరూపం కనబడగానే కాణిపారకరమ్ గా ఎలా మారింది, ఈ క్షేత్రానికి సంబంధించిన స్థలపురాణాలు, నమ్మకాలు, ఆలయ నిర్మాణము మొదలగు విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.
Free
PPTX (37 Slides)
Presentations | Telugu