Presentations | Telugu
Sri Suryanarayana Swamy Temple is located in Arasavilli in Srikakulam District of Andhra Pradesh. According to a local legend, Devendra himself established this idol in the temple here. This is one of the oldest and most famous sun shrines in India. Catch a glimpse of the glory and history of the temple, local legends associated with it, architectural specialties of the temple, the various festivals celebrated here, the description of the idol, and many more such interesting facets of the place in this presentation.
శ్రీకాకుళం జిల్లాలో అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం ఉంది. ఇక్కడ సూర్యదేవాలయం లో గల ఈ స్వామి ని స్వయంగా దేవేంద్రుడే ప్రతిష్టించాడని స్థలపురాణంలో చెప్పబడింది. భారతదేశంలో పురాతనమైన, ప్రసిద్ధమైన సూర్యక్షేత్రాలు కొన్ని ఉన్నా పూజలు ఇంత గొప్పగా జరుగుతున్న క్షేత్రం ఇదే. మహిమగల ఈ ఆలయ విశేషాలు, ఇక్కడకు సంబందించిన స్థలపురాణాలు, ఆలయ చరిత్ర, ప్రత్యేకతలు, ఇక్కడ జరిపే ఉత్సవాలు, ఇక్కడి విగ్రహ వర్ణన, మొదలగు అనేక ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనలో సమకూర్చబడ్డాయి.
Free
PPTX (36 Slides)
Presentations | Telugu