Presentations | Telugu
Close to Telangana’s capital city of Hyderabad are the Anantagiri Hills. Nestled among thick forests, these hills sport many a beautiful waterfall. The hills are also the birthplace of the Musi River which flows through the Hyderabad City and eventually finds its course to join the Krishna River. Built on one of these hills is the famous Anantagiri Temple. Legend has it that this temple was built in the Dwapara Yuga by none other than Markandeya Maharshi. Another legend describes how a Rajarishi by the name of Muchikunda was granted a boon by the gods and transformed into Muchikunda River, which we know today as Musi. In this presentation, you will find more such fascinating details about the pilgrim centre and the beautiful forests around it. Read on.
తెలంగాణ రాష్ట్రం లో వికారాబాద్ జిల్లాలో దట్టమైన అడవి ప్రాంతం కలదు. ఈ అడవి తెలంగాణ రాష్ట్రంలోనే అతి దట్టమై న అడవిగా ప్రసిద్ధి. ఇక్కడ ఉన్న కొండలను అనంతగిరి కొండలు అని పిలుస్తారు. ఈ అడవుల మధ్యలో, అనంత గిరి కొండలలో వెలసిన తీర్థ క్షేత్రం అనంతగిరి పద్మనాభస్వామి దేవాలయం. స్కంద పురాణం ప్రకారం ద్వాపరయుగంలో మార్కండేయ మహార్షి ఈ ఆలయాన్ని నిర్మించాడని ఒక కథ ప్రచారంలో ఉంది. ఇంకొక కథనం ప్రకారం ముచికొందుడు అనే రాజర్షి ఇక్కడ నది రూపంలో ప్రవహించసాగాడు. కాలక్రమేణా ముచికుందానది కాస్తా మూసి నదిగా పేరు మార్చుకొన్నది. ఇటువంటివెన్నో ఆసక్తి కరమైన స్థల పురాణాలయాలు, గుడి చుట్టూ ఉన్న జలపాతాల గురించి వివరాలు మరియు క్షేత్రానికి సంబంధించిన ఇతర విశేషాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.
Free
PPTX (28 Slides)
Presentations | Telugu