Presentations | Telugu
Of the many prominent temples in Andhra Pradesh dedicated to Lord Vinayaka, Ainavilli happens to be one. Located in the northern part of the state near the town of Kakinada, this is a popular pilgrim destination among the Hindus of the state. To know about the myths and legends surrounding the pilgrim centre, the history of the temple and its architecture, as well as other interesting information about the place, dive right into the PPT.
స్వయంభువు గణపతి క్షేత్రాలలో అయినవిల్లి ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో దక్షిణాది క్షేత్రాలలో కాణిపాకం ప్రసిద్ది చెందినట్టు ఉత్తరాది క్షేత్రాలలో అయినవిల్లి ఎంతో ప్రసిద్ది చెందిన గణపతి క్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం ఎక్కడ ఉందొ, దాని చరిత్ర, స్థలపురాణాలు ఏమిటో, మహిమలు ఏమిటో, ఆలయ నిర్మాణము దాని ఇతర విశేషాలు ఈ ప్రదర్శన పొందుపరచబడ్డాయి.
Free
PPTX (25 Slides)
Presentations | Telugu