Presentations | Telugu
The River Penna, also known as Pennar, Penner, Penneru and Uttar Pinakini, originates in the hills of Chikballapur in Karnataka, and then flows into Andhra Pradesh to eventually join the Bay of Bengal. In this three-part presentation, we bring to you the various aspects of the river, with focus on its course through Andhra Pradesh. The first part gives you details of the origins and the places through which it flows, its various tributaries and the story behind its name. The second part covers the weather conditions of the places on the banks of the river, the water quality, the various harbours and projects on the river. In the third part, we bring to you some of the prominent temples and pilgrim centres on its banks as well as the mythology surrounding them.
పెన్నా నాదిని పెన్నార్, పెన్నెర్, పెన్నేరు మరియు ఉత్తర పినాకిని అని కూడా పిలుస్తారు. పెన్నా కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబల్లాపూర్ జిల్లాలో నంది కొండలలో పుట్టి కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ఉత్తర మరియు తూర్పు వైపుగా ప్రవహిస్తూ బంగాళా ఖాతం లో చేరుకుంటుంది. మూడు భాగాల శ్రేణిలో పెన్నా నది గురించి, ముఖ్యంగా ఆంధ్ర దేశంలో పెన్నా నది గురించి ఎన్నో విశేషాలు అందజేయడం జరుగుతుంది. మొదటి భాగంలో నది ఎక్కడ పుట్టిందో, అది ఆంధ్రప్రదేశ్ లో ఏయే జిల్లాలలో ప్రవహిస్తోందో, నదికి ఈ పేరు ఎలా వచ్చిందో మరియు పెన్నా నది కి గలా ఉపనదులు చెప్పడం జరిగింది. రెండవ భాగం లో నది చుట్టుప్రక్కల ప్రదేశాలలో వాతావరణం, నీటి సామర్ధ్యము, సమీపంలో గల ఓడరేవులు మరియు నది మీద గల వివిధ ప్రాజెక్టులు, మూడవ భాగం లో పెన్నా నది ఒడ్డున గల కొన్ని ప్రసిద్ధ దేవాలయాలు, పుణ్యక్షేత్రాల గురించి సమాచారం ఇవ్వడం జరిగింది.
7.50
Lumens
PPTX (30 Slides)
Presentations | Telugu