Logo
Search
Search
View menu

The Pallavas

Presentations | Telugu

The Pallavas ruled the Telugu lands, along with some parts of Odissa, Karnataka,Kerala and all of Tamil Nadu for close to 500 years. Their rule was not continuous but can be divided into two parts - The Early Pallavas and the Later Pallaves. During their times, great cities, temples and universtities were built. Despite being busy waging wars with the Bahamanis amongst others, the contribution of the Pallavas to temple architecture is especially noteworthy. They brought about new styles in temple architecture known as Guhaalayalu. They were great patrons of all forms of art. Know more about this dynasty, its rulers, their regime, their social and religious contributions and so on in this presentation.

పల్లవులు తమిళనాడును, ఒడిస్సా, కర్ణాటక మరియు కేరళలోని కొన్ని ప్రాంతాలతో పాటు తెలుగు భూములను కూడా దాదాపు 500 సంవత్సరాల పాటు పాలించారు. కానీ వారి పాలన నిరంతరంగా లేదు కానీ రెండు భాగాలుగా విభజించవచ్చు. వారి కాలంలో గొప్ప నగరాలు, దేవాలయాలు మరియు విశ్వవిద్యాలయాలు నిర్మించబడ్డాయి. లు మొదలగు ఎన్నో రాజులతో యుద్ధాలలో మునిగిఉన్నప్పటికీ ఆలయ నిర్మాణానికి పల్లవుల సహకారం ప్రత్యేకంగా చెప్పుకోదగినది. గుహాలయలు అని పిలువబడే ఆలయ నిర్మాణంలో కొత్త శైలిను తీసుకువచ్చారు. వారు అన్ని రకాల కళలకు గొప్ప పోషకులు. ఈ ప్రదర్శనలో ఈ రాజవంశం, దాని పాలకులు, వారి పాలన, వారి రాజ్యమున ఉన్న సామాజిక మరియు మత వ్యవస్థలు, రచనలు మొదలైన వాటి గురించి మరింత తెలుసుకోవచ్చు.

Picture of the product
Lumens

9.00

Lumens

PPTX (36 Slides)

The Pallavas

Presentations | Telugu