Presentations | Telugu
When one thinks of Hyderabad, one of the first words that come to the mind is the 'Nizams'. The Nizams were rulers belonging to the Asaf Jahi Dynasty and they ruled over many parts of the Deccan, with their capital at Hyderabad, from 1724 till 1948. They are known for their immense wealth and splendid contrubution to the city of Hyderabad. The last Nizam of Hyderabad was once declared the richest man alive on the planet, by the Times Magazine itself. The Osmania General Hospital, the Osman Sagar Lake, the Begumpet Airport, Chowmahalla Palace, and most other such prominent landmarks in the city of Hyderabad were built by the Nizams. Know of all this and more in this presentation.
హైదరాబాదు అనగానే అనగానే అక్కడి నిజాములు తప్పక గుర్తుకు వస్తారు. నిజాములు ఆసిఫ్ జాహీ రాజవంశానికి చెందిన పాలకులు. వారు 1724 నుండి 1948 వరకు దక్కన్ లోని అనేక ప్రాంతాలను పాలించారు. హైదరాబాదు నగరం వారి రాజధాని. ఈ రాజవంశస్థులు అపారమైన సంపద కలిగి ఉన్నవారు. హైదరాబాద్ చివరి నిజాం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ప్రకటించబడ్డారు. వీరు నగరాన్ని అప్పట్లో, ప్రపంచం మొత్తంలోనే అసూయపడే లా గొప్పగా తీర్చిదిద్దినవారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఉస్మాన్ సాగర్ సరస్సు, బేగంపేట విమానాశ్రయం, చౌమహల్లా ప్యాలెస్ మరియు హైదరాబాద్ నగరంలోని మరెన్నో ప్రముఖ కట్టడాలు నిజాంలచే నిర్మించబడ్డాయి. ఈ ప్రెజెంటేషన్‌లో నిజాముల గురించి మరెన్నో ఆసక్తికరమైన విశేషాలు మీకు సేకరించబడ్డాయి.
Free
PPTX (29 Slides)
Presentations | Telugu