Presentations | Telugu
India is my country. All Indians are my brothers and sisters…so goes the Indian national pledge. Every child in India is aware of this pledge and recites it with great pride. Have you ever wondered who wrote this pledge? It was written by freedom fighter and multi-linguist, Sri Paidimarri Venkata Subbarao, who hailed from the Aneparthi village in the Nalgonda District. More on the person and the creation of the national pledge can be found in this PPT. Download to read and do share if you have enjoyed it.
భిన్నత్వంలో ఏకత్వం సూత్రాన్ని అనుసరిస్తున్న అఖండ భారత దేశంలో “భారతదేశం నా మాతృభూమి” అనే జాతీయ ప్రతిజ్ఞ రచియత, బహుభాషా వేత్త పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామం కు చెందిన వారు. ఈయనగురించి ఈనో ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనలో తెలియజేయడం జరిగింది. చదివి ఆనందించగలరు.
17.50
Lumens
PPTX (35 Slides)
Presentations | Telugu