Presentations | Telugu
River Majeera is one of the several tributaries of the River Godavari. Born in the hills of Maharashtra, it flows through Karnataka before entering Telangana and eventually joins the Godavari. To know more about the river, its flow, the projects built on it, the temples situated on its banks and other such fascinating information, download this PPT.
మంజీరా నది గోదావరి నదికి ఒక ఉపనది. ఎక్కడో మహారాష్ట్రలో పుట్టి, కర్ణాటక గుండా ప్రవహించి, తెలంగాణలో కి వచ్చి చివరకు గోదావరి లో ఏకమవుతుంది 724 కిలోమీటర్ల పొడుగు ఉన్న ఈ నది గురించి ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనలో తెలియబరచడం జరిగింది.
6.50
Lumens
PPTX (26 Slides)
Presentations | Telugu