Presentations | Telugu
The Nizams of Hyderabad were especially famous for their wealth and jewellery. The Golconda mines which were under their control were the sole diamond producers in the world till mines of Africa were discovered. While many diamonds were sold to customers across the world, the Nizams themselves owned several of these stones. The diamonds along with precious rubies, eemaralds and pearls were set in gold or silver and were worn by the Nizams and their families. Today, several of these exquisite priceless pieces are on exhibit in the Indian museums. Know more of the Nizams jewellery in this two-part series.
హైదరాబాద్ నిజాములు ప్రత్యేకంగా వారి సిరిసంపదలకు, ఆభరణాలకు ప్రసిద్ధి చెందారు. వారి నియంత్రణలో ఉన్న గోల్కొండ గనులు ఆఫ్రికా గనులు కనుగొనబడే వరకు ప్రపంచంలో ఏకైక వజ్రాల ఉత్పత్తిదారులు. ప్రపంచవ్యాప్తంగా అనేక వజ్రాలు వినియోగదారులకు విక్రయించబడినప్పటికీ, నిజాంలు స్వయంగా ఎన్నో వజ్రాలను వారి దగ్గరే ఉంచుకున్నారు. వజ్రాలతో పాటు విలువైన కెంపులు, మాణిక్యాలు, పచ్చలు మరియు ముత్యాలు బంగారం లేదా వెండితో ఆభరణాలు చేయించుకుని, వాటిని నిజాములు మరియు వారి కుటుంబీకులు ధరించేవారు. నేడు, ఈ అమూల్యమైన ఆభరణాలు ఎన్నో భారతీయ మ్యూజియంలలో ప్రదర్శించబడుతున్నాయి. ఈ రెండు భాగాల సిరీస్‌లో నిజాం ఆభరణాల గురించి ఆసక్తికరమైన వివరాలు తెలియజేయడం జరుగుతోంది.
9.50
Lumens
PPTX (38 Slides)
Presentations | Telugu