Logo
Search
Search
View menu

The Lore of Rama in AP & Telangana Part 3

Presentations | Telugu

The first two parts of this series deal with the lore of Ramayanam and the legends behind the pilgrim centre of Bhadrachalam. This final part offers a glimpse of another famous pilgrim centre Ontimitta. Apart from describing the various legends and festivals of this place, the presentation also speaks of some famous poets who have written the Ramayanam in Telugu. Prominent among them are Vavilikolanu Subbaravu Garu, also known as Andhra Valmiki, and poetess Molla.

ఈ ధారావాహికలోని మొదటి రెండు భాగాలు రామాయణ కథను మరియు భద్రాచలం పుణ్యక్షేత్రం స్థలపురాణాలను వివరించాయి. ఈ చివరి భాగం రామాయణానికి సంబంధించిన ఆంధ్ర రాష్ట్రంలోని మరొక దివ్యక్షేత్రము ఒంటిమిట్ట గురించి తెలియజేస్తుంది. ఇక్కడి స్థలపురాణాలను, ఉత్సవాలను వివరించడమే కాకుండా, తెలుగులో రామాయణం వ్రాసిన కొంతమంది ప్రసిద్ధ కవుల గురించి కూడా పేర్కొనబడడం జరిగింది. వారిలో ప్రముఖులు ఆంధ్ర వాల్మీకి వాలికొలను సుబ్బారావు గారు, కవయిత్రి మొల్ల.

Picture of the product
Lumens

7.75

Lumens

PPTX (31 Slides)

The Lore of Rama in AP & Telangana Part 3

Presentations | Telugu