Presentations | Telugu
The second episode of this three-part series highlights the lores and legends surrounding the pilgrim centre of Bhadrachalam, also known as Dakshina Ayodhya (Ayodhya of the South). This is the very place where Rama and Lakshmana meet Sabari who advises them to seek Hanuma’s help to find Sita. Also in this presentation are the stories of how this hill came to be, how Gopanna came to be called Ramadasu and the role the Tanisha Nawab of Golconda had to play in this. You can also catch a glimpse of all the festivities and ceremonies that take place through the year at this famous pilgrim centre.
ఈ మూడు భాగాల సిరీస్ యొక్క రెండవ ఎపిసోడ్ దక్షిణ అయోధ్య గా పిలువబడే భద్రాచలం యొక్క స్థలపురాణాలను వివరిస్తుంది. సీతను రక్షించడానికి హనుమ సహాయం కోరమని సలహా ఇచ్చే శబరిని రాముడు మరియు లక్ష్మణుడు కలిసిన ప్రదేశం ఇదే. ఈ కొండ ఎలా ఆవిర్భవించినది, గోపన్న రామదాసుగా ఎలా మారాడు, మరియు దీనిలో తానిషా నవాబు పాత్ర - ఇవన్నీ ఇక్కడ వివరింపబడ్డాయి. అలాగే, ఈ పుణ్యక్షేత్రంలో జరిగే ఉత్సవాలు గూడా ఇక్కడ పెర్కినబడ్డాయి.
8.25
Lumens
PPTX (33 Slides)
Presentations | Telugu