Logo
Search
Search
View menu

The Literary Compositions of Veturi

Presentations | Telugu

Veturi Sundararama Murthy is a name that needs no introduction in the Telugu cine industry. He was a prominent poet and songwriter from the Kolluru District of Andhra Pradesh. He has gifted the Telugu people with unparalleled songs with meaningful lyrics for over four decades. He remains an inspiration to many lyricists even to this day. This presentation offers a glimpse of his childhood, his career as a journalist, his growth as a song writer, the many awards he was honoured as well as some of his most memorable songs in Telugu films.

వేటూరి సుందరరామ మూర్తి (29 జనవరి 1936 - 22 మే 2010) కొల్లూరు లో జన్మించిన కవి మరియు గేయ రచయిత. తెలుగు పాటలు రాయడానికి ప్రాచుర్యం పొందారు. తెలుగు సినిమాలో ఆయన కెరీర్ నాలుగు దశాబ్దాలకు పైగా సాగింది. తెలుగు పాటల్లో అర్ధవంతమైన సాహిత్యానికి ఆయన్ని ఈరోజుకి గుర్తు చేసుకుంటాము, చాలా మంది గీత రచయితలు ప్రేరణగా భావించారు. ఆయన బాల్యం, జర్నలిస్టుగా మొదలైన ఆయన కెరీర్, గేయకర్తగా పరిచయం అవుట, ఆయన గేయకర్తగా సినిమా రంగంలో ఎదుగుదల, ఆయన అతిమాధుర్యమైన గేయాలు, పొందిన సన్మానాలు, అందుకున్న పురస్కారాలు, మరెన్నో విషయాలు ఈ ప్రదర్శనలో సమకూర్చడం జరిగింది.

Picture of the product
Lumens

11.00

Lumens

PPTX (44 Slides)

The Literary Compositions of Veturi

Presentations | Telugu