Presentations | Telugu
Listening to or reading the tales of Tenali Ramakrishna are perhaps one of the earliest memories most Telugu children have. Who was Tenali Ramakrishna? How is he associated with Sri Krishnadevaraya of the Vijayanagara empire? How did he become a renowned and witty poet overnight? What is Goddess Kali’s role in this? What are some of his famous works? Know all these and more in this fascinating PPT on one of the finest Telugu poets that there ever has been.
తెనాలి రామలింగడు అన్న పేరు తెలియని పిల్లలు ఉండరు. ఎందుకంటే తెలుగులో మొదటిగా వినేది ఈయన చమత్కారవంతమైన కధలే కాబట్టి. ఈయన కవిగా, అందులోనూ హాస్యకవిగా, వికటకవిగా పేరుపొందారు. మొదట సామాన్య వ్యక్తి అయిన తెనాలి రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవి అయ్యారు. తెనాలి రామలింగయ్య శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయన జీవిత విశేషాలు, రచనా శైలి, ప్రత్యేకతలు, ప్రసిద్ధ రచనలు, బిరుదులు మొదలైనవి వివరంగా ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది. చదివి ఆనందించగలరు.
Free
PPTX (36 Slides)
Presentations | Telugu