Presentations | Telugu
The River Krishna is one the most prominent rivers flowing in the two Telugu states. In fact, in India, it stands next only to Ganga, Godavari and Brahmaputra in terms of its size. Where does the river originate? Through what regions does it flow in Telangana and Andhra Pradesh? What are the pilgrim centres located on its banks? What are the irrigation projects that are constructed on it? All this and more are covered in this two part series. Download both parts to know more about the river.
కృష్ణ నది మన తెలుగు రాష్ట్రాలలో చాలా ప్రాముఖ్యం గల నది. ఇది గంగా, గోదావరి మరియు బ్రహ్మపుత్ర తరువాత భారతదేశంలో నీటి ప్రవాహం మరియు నదీ పరీవాహక ప్రాంతం పరంగా నాల్గవ అతిపెద్ద నది. కృష్ణమ్మ ఎక్కడ జన్మించి, మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ ఎక్కడ ప్రవహిస్తుందో, దాని వొడ్డున్న ఏ ఏ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, ఏ ఏ ప్రాజెక్టులు ఉన్నాయో, ఇలా ఎన్నో ఆసక్తి కరమైన విశేషాలు రెండు భాగాల శ్రేణిలో వివరంగా తెలియజేయడం జరిగింది.
9.25
Lumens
PPTX (37 Slides)
Presentations | Telugu