Presentations | Telugu
The city of Amaravathi in Guntur District has a rich and ancient history attached to it. Two housand years ago, it was the capital city of the mighty Satavahana dynasty and was called Dhaanyakatakam in the ancient days. It is said that the Buddha himself preached in this great city. Many Buddhist relics have been unearthed in this place. The city gets its name from the ancient Amaralingeswara temple situated here. All this and more has been brought to you in this presentation.
అమరావతి అనేది గుంటూరు జిల్లా లో ఉన్న ఒక నగరం. అయితే, ఈ నగరానికి కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నది. పూర్వం శాతవాహుల రాజధాని. అప్పట్లో, దీనిని ధాన్యకటకం అని పిలిచేవారు. అయితే, అమరావతి అన్న పేరు ఇక్కడ ఉన్న పురాతన అమరలింగేశ్వర ఆలయం నుండి వచ్చింది. స్వయానా గౌతమ బుద్ధుడి ఇక్కడ బోధించాడని చెబుతారు. ఈ ప్రాంతంలో అనేక బౌద్ధ అవశేషాలు కనుగొనబడ్డాయి. ఈ ప్రెజెంటేషన్‌లో ఇలాంటి మరెన్నో ఈ నగరానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు మీకు అందించబడ్డాయి.
13.00
Lumens
PPTX (26 Slides)
Presentations | Telugu