Presentations | Telugu
Andhra Pradesh is known as the Rice Bowl of India. The Krishna and Godavari Deltas are the main regions where rice is grown in the state. This multi-part series is about the Godavari Delta. It brings to you information on what a delta is and why it is extremely fertile. In addition, the series throws light on the crops grown here, the various pilgrimage centres spread across the delta region, some famous people that belong to this place, the regions cuisine and other interesting aspects of its culture. Download all parts to read in full.
రైస్ బౌల్ అఫ్ ఇండియా గా పిలవబడే మన ఆంధ్ర దేశపు డెల్టాలలో గోదావరి డెల్టా ఒకటి. అసలు డెల్టా అంటే ఏమిటి? గోదావరి డెల్టా ఎక్కడ ఉంది? ఇక్కడ పండే పంటలు ఏమిటి? ఇక్కడ ఉన్న పుణ్య క్షేత్రాలు ఏమిటి? ఈ గడ్డ మీద పుట్టిన మహానుభావులు ఎవరు? ఇక్కడి సంస్కృతి జీవన విధానాలు ఇటువంటివి? ప్రత్యెక రుచులు ఏమిటి? ఇలా గోదావరి డెల్టా పరిసర ప్రాంతాలు గురించి ఎన్నో విశేషాలు ఈ బహుళభాగ శీర్షిక ద్వారా తెలుసుకోవచ్చు.
8.50
Lumens
PPTX (34 Slides)
Presentations | Telugu