Presentations | Telugu
Yanam is a union territory situated in the coastal region of Andhra Pradesh. It was once a French colony and currently, one can still witness some of the French influences in this region. This presentation brings to you the history of the region, its geographic and demographic details, tourist attractions of the place, as well as some cultural aspects specific to the region like its cuisine and festivals.
యానాం అనేది ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతంలో ఉన్న ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇది ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉండేది. ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొన్ని ఫ్రెంచ్ ప్రభావాలను చూడవచ్చు. ఈ ప్రెజెంటేషన్ లో యానం యొక్క చరిత్ర, దాని భౌగోళిక మరియు జనాభా వివరాలు, పర్యాటక ఆకర్షణలు, అలాగే ఆ ప్రాంతానికి సంబంధించిన కొన్ని సాంస్కృతిక అంశాలు అనగా, వంటకాలు మరియు పండుగలు వంటివి మీకు అందిస్తుంది.
7.50
Lumens
PPTX (30 Slides)
Presentations | Telugu