Logo
Search
Search
View menu

The Formation of the State of Andhra Pradesh from The Madras Presidency

Presentations | Telugu

Present-day Tamil Nadu, Andhra Pradesh, Telangana, Karnataka, Kerala, Odisha and Lakshadweep were all once known as the Madras Presidency, the Fort St. George Presideny and the Province of Madras. It was only in 1953 that Andhra Pradesh became a state separate from the former Madras Presidency. Know how this came to be in this interesting presentation.

మద్రాస్ ప్రెసిడెన్సీని పూర్వం బ్రిటిష్ వారు పరిపాలించే వారు. ప్రస్తుత భారతదేశంలోని తమిళనాడు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా , కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ — ఈ రాష్ట్రాలన్నీ దక్షిణ భారతదేశంలో మద్రాసు ప్రెసిడెన్సీ లో భాగంగా ఉండేవి. దీన్ని “ఫోర్ట్ సెయింట్ జార్జ్ ప్రెసిడెన్సీ” అనీ , “మద్రాసు ప్రావిన్స్” అనీ కూడా పిలిచేవారు. మద్రాసు ప్రెసిడెన్సీ నుండి ఆంధ్ర ప్రదేశ్ ఎలా ఏర్పడిందో ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (32 Slides)

The Formation of the State of Andhra Pradesh from The Madras Presidency

Presentations | Telugu