Presentations | Telugu
Tirupathi and Tirumala are two pilgrim centres of great importance to the Hindus. Part 1 of this series described the town of Tirupathi which is situated at the foothills of the Seshadri Hills. Part 2 brings to you various interesting information about the temple town of Tirumala, situated on top of the Seshadri Hills. Included in here are local lores, the history of the place, the various pujas and sevas held at the temple, the prominent festivals celebrated here, details of the priceless jewels and the devotees who presented them to the god, the different paths to the hilltop, prominent devotees over the centuries, the specialty of the Tirupathi laddoo and so on.
"పార్ట్ 1 లో తిరుపతి గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు పార్ట్ 2 లో తిరుమల గురించి తెలుసుకుందాం. తిరుమల ఎక్కడుంది? తిరుమల స్థల పురాణం గురించి విశేషాలు, అలాగే తిరుమల చరిత్ర, శ్రీ వెంకటేశ్వర స్వామి రోజు వారి పూజలు, ఉత్సవాలు, తిరుమలకు తిరుపతి నుండి వెళ్లే దారి, శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆభరణాలు ఎవరు సమర్పించారు, తిరుమల లో చూడవలసిన ప్రదేశాలు, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రముఖ భక్తులు, తిరుమల లడ్డూ ప్రాముఖ్యత మొదలగు విశేషాలు ఇక్కడ ప్రదర్శింపబడుతున్నాయి."
8.25
Lumens
PPTX (33 Slides)
Presentations | Telugu