Logo
Search
Search
View menu

The Deccan Plateau in Telangana

Presentations | Telugu

The central part of India is known as the Deccan Plateau. It was formed millions of years ago by volcanic activity. Most of the state of Telangana is on this Deccan Plateau. The terrain on this plateau, the rivers and gorges, the various forests and natural resources have all shaped the history and culture of this land. This presentation brings to you the various geographic aspects of the Deccan Platuea such as its formation and its various parts like the Telangana Plateua, the Dharwad Plateau, the Gondwana Plateau, and so on, as well as specific aspects of the plateau in the Telangana State.

భారతదేశంలోని మధ్య భాగాన్ని దక్కన్ పీఠభూమి అంటారు. ఇది లక్షల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతల వల్ల ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ భాగం ఈ దక్కన్ పీఠభూమిలో ఉంది. ఈ పీఠభూమిలోని భూభాగం, నదులు, వాగులు, వివిధ అడవులు, సహజ వనరులు, ఈ భూమి చరిత్ర మరియు సంస్కృతిని రూపొందించాయి. ఈ ప్రెజెంటేషన్ దక్కన్ పీఠభూమి యొక్క వివిధ భౌగోళిక అంశాలు, దాని నిర్మాణం మరియు వివిధ పీఠభూములు, అనగా తెలంగాణ పీఠభూమి, ధార్వాడ్ పీఠభూమి, గోండ్వానా పీఠభూమి యొక్క అంశాలను అందిస్తుంది.

Picture of the product
Lumens

6.25

Lumens

PPTX (25 Slides)

The Deccan Plateau in Telangana

Presentations | Telugu