Presentations | Telugu
Vijayawada is one among the several prominent cities in the state of Andhra Pradesh. It boasts of a rich and ancient history dating back to the times of the Mahabharatha and earlier. Catch a glimpse of the stories and lores of this city; read of what Hiuen tsang mentioned of this city when he had visited it; the various dynasties that ruled over it through the centuries; how it eventually transformed into an important trade and manufacturing centre; the story of Cotton Dora and the construction of the Prakasam Barrage; the beginnings of the Telugu Film Industry in this place; and much more, in this presentation.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలలో విజయవాడ ఒకటి. ఇది మహాభారతం కంటే ముందు కాలం నాటి చరిత్రను కలిగి ఉంది. ఈ నగరానికి సంబంధించిన అనేక కథలు, స్థలపురాణాలు మీకు అందించే ప్రయత్నం ఇది. అలాగే హ్యూయెన్ త్సాంగ్ ఈ నగరాన్ని సందర్శించినప్పుడు ఆయన వ్రాసిన సంగతులు, శతాబ్దాలుగా దీనిని పాలించిన వివిధ రాజవంవంశాల చరిత్రలు, ఈనాడు మనం చూస్తున్న వాణిజ్య కేంద్రంగా ఎలా రూపాంతరం చెందింది, కాటన్ దొర ఈ ప్రాంతానికి అందించిన సహాయం, ప్రకాశం బ్యారేజీ నిర్మాణం, తెలుగు చలనచిత్ర పరిశ్రమకు ఈ నగరానికి ఉన్న సంబంధం, మరియు ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు ఈ ప్రదర్శనలో జతచేర్చబడ్డాయి.
18.00
Lumens
PPTX (36 Slides)
Presentations | Telugu