Presentations | Telugu
Located in the East Godavari District’s Sarpavaram Village near the town of Kakinada is the Bhavanarayana Swamy Temple. It is believed that the temple was built some thousands of years ago. Some say, even 5000 years ago. To know about the temple’s history, it’s architectural style, the local legends, and other fascinating aspects of the temple and the deity, download the PPT.
శ్రీ రాజ్యలక్ష్మి సమేత భావనారాయణ స్వామి వారి ఆలయం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కు 5 కి.మీ. దూరంలో ఉన్న సర్పవరం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించారని అంచనా. ఈ క్షేత్రం మహిమ, స్థలపురాణం, ఇక్కడి ఆలయ నిర్మాణం, చరిత్ర, ఆలయ నిర్మాణ శైలి మొదలగు అంశాలను ఈ ప్రదర్శన ద్వారా తెలియజేయడం జరిగింది. చదివి ఆనందించగలరు.
8.00
Lumens
PPTX (32 Slides)
Presentations | Telugu