Logo
Search
Search
View menu

The Banjaras of Telangana Part 1

Presentations | Telugu

The Banjaras are a distinct group of people found in Telangana. Also known as the Lambadas or the Sugaalis, they are traditionally nomadic people, with a unique dress code, language and lifestyle. Once easily distinguishable by their mirrored dresses and heavy metal jewellery, they have now mostly left behind their nomadic lives and culture in exchange for a settled life and common dress code. Know more about these people, their origins, their customs, language, rituals, beliefs and more in this two-part presentation.

బంజారాలు తెలంగాణాలో కనిపించే ప్రత్యేకమైన వ్యక్తుల సమూహం. లంబాడాలు లేదా సుగాలీలు అని కూడా పిలవబడే వీరు సాంప్రదాయకంగా సంచార జాతులు. ప్రత్యేకమైన దుస్తులు, భాష మరియు జీవనశైలి కలిగి ఉండేవారు. ఒకప్పుడు వారి అద్దాల దుస్తులు మరియు లోహపు ఆభరణాల ద్వారా సులభంగా గుర్తించగలిగే బంజారాలు, ఇప్పుడు స్థిర జీవనానికి మరియు సాధారణ దుస్తుల తో జనస్రవంతిలో కలిసిపోతున్నారు. ఈ రెండు-భాగాల ప్రదర్శనలో ఈ బంజారాల గురించి, వారి మూలాలు, ఆచారాలు, భాష, నమ్మకాలు మొదలగు వాటి గురించి విశేషాలు తెలియజేయడం జరుగుతోంది.

Picture of the product
Lumens

Free

PPTX (36 Slides)

The Banjaras of Telangana Part 1

Presentations | Telugu