Logo
Search
Search
View menu

Telugu Women Writers Part 3

Presentations | Telugu

Formal education for women was quite rare in the ancient days. And women writers were even rarer. The Telugu language, however, boasts of having great women writers from as early as the 14th century. This multi-part series offers a brief biographical sketch of the various ancient women writers and some of the prominent ones from the current times. The third part of this series covers the writers Chavali Bangaramma, P Sarala Devi, Bala Papamba, Burra Kamala Devi, Malladi Vasundhara, Sarada Asokvardhan, Tenneti Hemalatha, J Bhagyalakshmi, Umarji Anuradha, Manasa Yendluri, Gita Ramaswamy and BV Subamma. Information on earlier writers, right from the 14th century have been given in the earlier two parts.

పూర్వ కాలంలో మహిళా విద్యావంతులు చాలా తక్కువ గా ఉండేవారు. వారిలో రచనలు చేసే స్త్రీలు ఇంకా అరుదు. కాలక్రమేణా, మహిళలలో రచయిత్రులు బహు సంఖ్యలో రావటం జరిగింది. మనకు తెలుగులో పూర్వకాలం నుండి నేటి వరకు ఉన్న ప్రముఖ రచయిత్రుల గురించి క్లుప్తంగా ఈ బహుళ భాగ శ్రేణిలో తెలియజేయడం జరిగింది. ఈ భాగంలో పేర్కొన్న రచయిత్రులు చావలి బంగారమ్మ, పి.సరళాదేవి, బాల పాపాంబ, బుర్రా కమలాదేవి, మల్లాది వసుంధర, శారదా అశోకవర్ధన్, తెన్నేటి హేమలత, జే భాగ్యలక్ష్మి, మహెజబీన్, ఉమర్జీ అనురాధా, మానస ఎండ్లూరి, గీతా రామస్వామి మరియు బి. వి సుబ్బమ్మ.

Picture of the product
Lumens

8.75

Lumens

PPTX (35 Slides)

Telugu Women Writers Part 3

Presentations | Telugu