Presentations | Telugu
Rap, a rhythmic or rhyming speech in a musical style, is sung to a musical accompaniment (“wrapped"). This background music, which includes digital sampling (sounds taken from music and other recordings), is also known as hip-hop. In recent times, the popularity of rap music has also increased among the Telugu speaking people. Noel, Adusumalli Pramod Sheshi Roy (Asura), Rol Rida are a few popular Telugu rappers. Explained in this presentation is the evolution of rap music and its growing popularity in India and in the Telugu states.
ర్యాప్, సంగీత శైలిలో లయ లేదా ప్రాస ప్రసంగం, సంగీత సహవాయిద్యానికి (“ర్యాప్డ్”) జపించబడుతుంది. డిజిటల్ సాంప్లింగ్ (సంగీతం మరియు ఇతర రికార్డింగ్ల నుండి సేకరించిన శబ్దాలు) ను కలిగి ఉన్న ఈ నేపధ్య సంగీతాన్ని హిప్-హాప్ అని కూడా పిలుస్తారు. ఇటీవల కాలంలో తెలుగు లో కూడా ర్యాప్ సంగీతానికి ఆదరణ పెరిగింది. నోయెల్ , అడుసుమల్లి ప్రమోద్ శేషి రాయ్ (అసుర), రోల్ రిడా ఈ శైలి లో వినిపిస్తున్న సంగీతకారుల పేర్లు. ఈ ర్యాప్ సంగీతం గురించి, భారతదేశంలో మరియు తెలుగు రాష్ట్రాలలో దీనికి పెరుగుతున్న మక్కువ గురించి వివరాలు ఈ ప్రదర్శనలో ఇవ్వడం జరిగింది.
7.75
Lumens
PPTX (31 Slides)
Presentations | Telugu