Logo
Search
Search
View menu

Telugu Folk Songs - Janapada Geetalu

Presentations | Telugu

Across India, the word ‘Jana Padam’ means a village. ‘Jana Padulu’, as used in Telugu, translates to those who live in the village. ‘Jaanapadulu’ are the songs sung by the village folk (folk songs), ‘jaanapada nruthyam’ is the dance they perform (folk dances) and ‘jaanapada sangeetham’ is folk music. This presentation brings to you fascinating information on Telugu folk songs, and the characteristics and the distinctive styles of these songs. The presentation also lists out several current-day prominent folk singers from the Telugu lands. Along with these, you can also catch a glimpse here of the various folk arts practiced among the Telugu people. Do read to know of the rich folk art and folk song tradition in the two states.

జన పదం అంటే పల్లెటూరు. జాన పదులు అంటే పల్లెటూరిలో నివసించే వారు. జానపదులు పాడే పాటలను జానపద గీతాలు అని, వారు చేసే నృత్యాన్ని జానపద నృత్యం అని, వారి సంగీతాన్ని జానపద సంగీతం అని అంటారు. ఈ ప్రార్దర్శనలో మీకు మన తెలుగు వారి జానపద గీతాల గురించి, జానపద గీతాల లక్షణాల గురించి, జానపద గీతాల్లో శైలి గురించి, ప్రస్తుత ప్రముఖ జానపద గాయకుల గురించి తెలియజేయడం జరిగింది. వీటితో పాటు, మొదటగా తెలుగు వారి జానపద వివిధ కళారూపాల గురించి కూడా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది.

Picture of the product
Lumens

Free

PPTX (35 Slides)

Telugu Folk Songs - Janapada Geetalu

Presentations | Telugu