Presentations | Telugu
India is a land of innumerable art forms. Whichever corner of the country you may visit, you will be astonished by the wealth of craftsmanship out there. And the number of artists or artisans from there would be an equally mind-boggling number. This multi-part series tries to bring to you a brief biography of just one category of such artists—singers and composers—from just one district of Andhra Pradesh alone—Vizianagaram. Download to read in full.
భారత దేశం కళలకు పెట్టింది పేరు. దేశంలో ఏ మూల వెళ్లిన, అక్కడి కళాసంపద, కళా నైపుణ్యం మానను ఆశ్చర్య పరుస్తోంది. మన కళాకారులు పెయింటింగ్, సంగీతం, శిల్పం, నటన, నృత్యం, రచన, చిత్రనిర్మాణం, ఫోటోగ్రఫీ ఇలా ఎన్నో కళల్లో తమ ప్రతిభను కనబరుస్తుంటారు. అయితే సంగీత కళలో తమకంటూ ఒక గొప్ప పేరుని తెచ్చుకున్న, విజయనగరం జిల్లాకు చెందిన కొంతమంది ప్రముఖ గాయకుల గురించి వివరంగా ఈ బహుళభాగా శ్రేణిలో తెలియజేయడం జరిగింది. చదివి ఆనందించగలరు.
Free
PPTX (26 Slides)
Presentations | Telugu