Logo
Search
Search
View menu

Salarjung Museum

Presentations | Telugu

Salarjung III, the Prime Minister of the Nizam of Hyderabad, had a unique hobby. He would collect interesting artefacts from all across the world. Eventually, his huge collection of antiques was turned into a museume, the very same that we know as Salarjung Museum in the city of Hyderabad. Catch a glimpse of the history behind the museum, the person that Salarjung III was and his, the objects he liked to collect like coins, rare manuscripts, exquisite statues, jewellery, clocks and watches, weapons and the like which amount to 46000 art objects, 8000 manuscripts, 60000 printed books and more.

హైదరాబాద్ నిజాం ప్రధాన మంత్రి సాలార్‌జంగ్ III కి ప్రత్యేకమైన అభిరుచి ఉండేది. అతను ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన కళాఖండాలను సేకరించేవారు. చివరికి, అతని సేకరణ మ్యూజియంగా మార్చబడింది. అదే హైదరాబాద్ నగరంలోని సాలార్‌జంగ్ మ్యూజియం. 46000 కళాకృతులు, 8000 మాన్యుస్క్రిప్ట్‌లు, 60000 ముద్రిత పుస్తకాలు అతని సేకరణ జాబితా. మ్యూజియం చరిత్రను, సాలార్‌జంగ్ III గురించి, అతను సేకరించిన నాణేలు, అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు, విగ్రహాలు, ఆభరణాలు, గడియారాలు, ఆయుధాలు, ఇటువంటి వెన్నో వాటి గురించి ఇక్కడ వివరాలు సేకరించబడ్డాయి.

Picture of the product
Lumens

8.50

Lumens

PPTX (34 Slides)

Salarjung Museum

Presentations | Telugu